Venkatesh Daughter Marriage Photos | Ashritha Wedding Pics | Naga Chaitanya , Ram Charan , Samantha

0 175



Venkatesh Daughter Marriage Photos | Ashritha Wedding Pics | Naga Chaitanya , Ram Charan , Samantha.

#Vekhatesh #AshrithaWedding #Samantha #RamCharan

దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వెంకటేష్ పెద్ద కూతు రు ఆశ్రిత వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత వివాహం జరగబోతుంది. శుక్రవారం రాత్రి జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన రానా, సమంత, నాగ చైతన్యలతో మరికొంత మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటో ఒక్కటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. వెడ్డింగ్ లొకేషన్ నుండి సమంత నాగచైతన్యలు మరో ఫొటో షేర్ చేశారు.
శ్రీమతితో వెడ్డింగ్ చిల్లింగ్ అంటూ నాగచైతన్య సమంతతో కలిసి దిగిన ఫొటోనే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. నేటి రాత్రి జరిగే సంగీత్ కార్యక్రమంలో సమంత, నాగ చైతన్య, రానాలు డాన్స్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక వెంకటేష్ కూతురు పెళ్లికి మీడియాను దూరంగా ఉంచారు దగ్గుబాటి ఫ్యామిలీ. అంతేకాదు వివాహానికి సంబంధించిన వివరాలు, ఫొటోలు, అతిధులు సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడంతో ప్రీ వెడ్డింగ్‌కి ఫొటోలు కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం ఒకటి రెండు ఫొటోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి.

Watch superb dance performance of actors Venkatesh, Salman Khan on the occasion of former’s daughter marriage at destination marriage. Rana Daggubati has also joined the dance. Venkatesh’s daughter Aashritha got married to her longtime boyfriend, a Hyderabad-based entrepreneur Vinayaka Reddy, at a palace hotel in Rajasthan on March 24th in the morning. Hyderabad Race Club owner Surender Reddy’s grandson is Vinayak Reddy. Photos and videos of Salman Khan and other actors from the Jaipur wedding are doing the rounds on all the social media platforms.

Leave A Reply

Your email address will not be published.